Guts of Andhra ఆంధ్ర పౌరుషము

 

ఆంధ్ర పౌరుషము

Andhra fortitude

ViswanathaSatyanarayana

 

శ్రి విస్వనథ శత్యనరయన

ఆధునిక ఆంధ్ర సాహిత్యంలో అసాధారణ ప్రతిభాశాలీఇ అనేక సాహితీ ప్రక్రియలలో ఆరితేరి శతాధిక గ్రంధాలు వ్రాసిన కవిసామ్రాట్ శ్రీ విస్వనాధ సత్యనారాయణ గొప్ప జాతీయవాది; దేశభక్తుడు. తెలుగు వారి పౌరుషన్ని గూర్చి, త్యాగాన్ని గూర్చి ఈయన అనేక పద్యాలు, గేయాలు వ్రాసినారు. తెలుగు దేశానికంతటికి సుపరిచితమైనదీపద్యము.

ఆంధ్ర పౌరుషము
*******************
గోదావరీ పావనోదార వాఃపూర మఖిలభారతము మాదన్న నాడు
తుంగభద్రా సముత్తుంగ రావముతోడ కవులగానము శృతి గలయునాడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ శ్రేణిలో తెంగు వాసించునాడు
కృష్ణా తరంగ నిర్ణిద్రగానముతోడ శిల్పము తొలి పూజ సేయుణాడు
అక్షరజ్ఞానమెఱుగదో యాంధ్రజాతి
విమల కృష్ణానదీ సైకతములయందు
కోకిలపుబాట పిచ్చుకగూండ్లు కట్టి
నేర్చుకొన్నది పూర్ణిమా నిశలయందు

Visvanatha sri satyanarayana

In this ModernTelugu literary functions of modern Andhra literature texts written in Extraordinarymanner the great poet  Sri Satyanarayana great nationalist visvanadha; patriot.He wrote about the about the sacrifices made by Andhra heroes in many poems,dialects,  written tracks.

 

 

aandhra pourushamu
*******************
gOdAvarI pAvanOdAra vA@hpUra makhilabhAratamu mAdanna nADu
tungabhadrA samuttunga rAvamutODa kavulagAnamu SRti galayunADu
pennAnadI samutpanna kairavadaLa SrENilO tengu vAsinchunADu
kRshNA taranga nirNidragAnamutODa Silpamu toli pUja sEyuNADu
axaraj~nAnamer''ugadO yAndhrajAti
vimala kRshNAnadI saikatamulayandu
kOkilapubATa piccukagUnDlu kaTTi
nErchukonnadi pUrNimA niSalayandu

Comments