హిమాలయోత్తుంగ శ్రుంగం నీ బ్రతుకు ఉమాపతీ న్రుత్యరంగం దేశాల వాంఛలు ఆశా హ్రుదయములు నేలొదిలి పోలేని శీతల తలాలలో జీమూత పంక్తికై వ్యోమ వర్త్మము చొచ్చి ఓసామి; ||హిమాల|| సర్వ పధ జన కోట్లు సాగి యాత్రార్ధులై జన్మలు పవిత్రమై చదువులొంద స్నాతులగు సంగమానికి చేరు నీ కళ్ళ తళతళలు నీ మాట పాటలు నీ నవ్వు రసములు వేణీత్రయమ్మౌతు నీ నుండి వెడలెరా అది మహా సత్యమ్ము ||హిమాల|| శిల్ప సూత్రార్ధాలు తెల్పు సౌందర్యాలు స్వల్పమై మూర్తిలో దేశ దేశాల అశాంతాల వెలిగిస్తూ నీ బోసి నవ్వులో నీ స్రుష్టి వాక్కులో నీ కన్ను జంటలో రేకలు తిరుగుతూ మహాత్మా; లోకమోహనమయ్యె హిమాలయోత్తుంగ శ్రుంగం నీ బ్రతుకు ఉమాపతీ న్రుత్యరంగం | himaalayOttunga Srungam nii bratuku umaapatii nrutyarangam dESaala vaanCalu aaSaa hrudayamulu nElodili pOlEni Siitala talaalalO jiimoota panktikai vyOma vartmamu cocci Osaami; ||himaala|| sarva padha jana kOTlu saagi yaatraardhulai janmalu pavitramai caduvulonda snaatulagu sangamaaniki cEru nii kaLLa taLataLalu nii maaTa paaTalu nii navvu rasamulu vENiitrayammoutu nii nunDi veDaleraa adi mahaa satyammu ||himaala|| Silpa sootraardhaalu telpu soundaryaalu svalpamai moortilO dESa dESaala aSaantaala veligistoo nii bOsi navvulO nii srushTi vaakkulO nii kannu janTalO rEkalu tirugutoo mahaatmaa; lOkamOhanamayye himaalayOttunga Srungam nii bratuku umaapatii nrutyarangam |
Comments
Post a Comment